ETV Bharat / state

30 రోజుల ప్రణాళికను నిరంతరంగా కొనసాగిస్తాం: శ్రీధర్​

గ్రామాల అభివృద్ధి కోసం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను నిరంతరంగా కొనసాగిస్తామని జిల్లా పాలనాధికారి శ్రీధర్​ పేర్కొన్నారు.

30 రోజుల ప్రణాళికను నిరంతరంగా కొనసాగిస్తాం: శ్రీధర్​
author img

By

Published : Sep 21, 2019, 3:53 PM IST

గ్రామాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను నిరంతరంగా కొనసాగిస్తామని నాగర్​కర్నూల్​ జిల్లా పాలనాధికారి శ్రీధర్​ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ కార్యాలయంలో 30 రోజుల ప్రణాళిక అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు యంత్రాంగాన్ని అభినందించారు. పనులను పరిశీలించేందుకు గ్రామాలకు రాష్ట్ర స్థాయి బృందాలు వస్తాయని.. అందుకు గ్రామ కార్యదర్శులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

30 రోజుల ప్రణాళికను నిరంతరంగా కొనసాగిస్తాం: శ్రీధర్​

ఇవీ చూడండి: "నాగార్జునసాగర్​ పులి నిద్రపోతోంది అంటున్నారు"

Intro:TG_MBNR_12_20_30DAYS_PRANALIKA_COLLECTOR_VO_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) 30 రోజుల గ్రామ పంచాయతీల ప్రత్యేక ప్రణాళిక కేవలం 30 రోజుల తోనే ఆగిపోదని ఈ కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి నిరంతరంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈ రోజు ఆయన పంచాయతీ కార్యదర్శులు, గ్రామాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవో, నోడల్ అధికారులతో 30 రోజుల ప్రణాళిక పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని యంత్రాంగాన్ని దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నoదుకు జిల్లా యంత్రాంగానికి అభినందించారు. గ్రామాల్లో 60 శాతం అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని... పనుల నివేదికలను రాష్ట్ర స్థాయికి పంపించడంలో వెనుకబడ్డరని ఆయన అన్నారు. గ్రామాలకు రాష్ట్రస్థాయి బృందాలు వస్తాయని అందుకు గ్రామ కార్యదర్శులు సిద్ధంగా ఉండాలన్నారు. శ్రమాధానంతో శుభ్రపరచిన పరిసరాలను శుభ్రంగా ఉండేలా గ్రామస్తులకు అవగాహన కల్పించి.. వారిని భాగస్వాములను చేయాలన్నారు....VO
Byte:- జిల్లా కలెక్టర్ శ్రీధర్

Body:TG_MBNR_12_20_30DAYS_PRANALIKA_COLLECTOR_VO_TS10050

Conclusion:TG_MBNR_12_20_30DAYS_PRANALIKA_COLLECTOR_VO_TS10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.