ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులకు గాను కౌంటింగ్ ప్రక్రియ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఏర్పాటు చేశారు. 24 వార్డులకు మూడు రౌండ్లు చొప్పున 16 టేబుళ్లను కేటాయించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: ఫలితాలపై టెన్షన్ టెన్షన్...కోట్లలో బెట్టింగ్..