ETV Bharat / state

పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం

నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఎంపికైన పంచాయతీ కార్యదర్శులకు ఒకరోజు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు.

పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం
author img

By

Published : Apr 24, 2019, 7:59 PM IST

అంకితభావంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శుల పైనే ఉంటుందన్నారు నాగర్​కర్నూల్ జిల్లా పంచాయతీ అధికారి సురేశ్​ మోహన్. జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన 266 మంది ఉద్యోగులకు ఒకరోజు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీపీఓ సురేశ్​ మోహన్, డీఈఓ గోవిందరాజులు హాజరయ్యారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల అభివృద్ధికి ముఖ్య భూమిక పోషించాలని డీపీఓ కోరారు. అంకితభావంతో పనిచేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కార్యదర్శులపైనే ఉంటుందని దిశానిర్దేశం చేశారు.

పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం

ఇవీ చూడండి: గంట ఛార్జింగ్​... 220 కి.మీ. పరుగు @ఆర్టీసీ బస్​

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.