ETV Bharat / state

సమస్యను వెంటనే పరిష్కరించండి

నాగర్​కర్నూల్  జిల్లాలోని మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మూడో లిఫ్ట్ పనుల్లో  సాంకేతిక సమస్య తలెత్తింది. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి లిఫ్టు పనులను పరిశీలించారు.

సమస్యను వెంటనే పరిష్కరించండి
author img

By

Published : Aug 13, 2019, 11:22 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా గుడిపల్లి వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మూడో లిఫ్ట్​లో తలెత్తిన సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లిఫ్ట్ పనులను ఆయన పరిశీలించారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.

సమస్యను వెంటనే పరిష్కరించండి

ఇదీ చూడండి : శ్రీశైలంలో జలదృశ్యం- 10 గేట్ల నుంచి ప్రవాహం

Tg_mbnr_10_12_srinivas_goud_tour_avb_3068847 విజువల్స్ బైట్స్ లు 3g ద్వారా వస్తాయి గమనించగలరు రిపోర్టర్ స్వామి కిరణ్ కెమెరామెన్ శ్రీనివాస్ కృష్ణ వరదలో ముంపునకు గురైన ప్రాంతాలను త్వరలోనే పునరుద్ధరిస్తామని, నష్టపోయిన వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో ముంపునకు గురైన హిందూపూర్ వాసు నగర్ తదితర ప్రాంతాలను పరిశీలించారు . భవిష్యత్తులో ముంపునకు గురయ్యే ప్రాంతంలో ఇల్లు నిర్మించకుండా నిషేధిత ప్రాంతంగా అమలులోకి తెస్తామని అన్నారు . సుమారు మూడు గ్రామాలలో నాలుగు వేల ఎకరాలకు పైగా పంట నీట మునిగినట్లు చెప్పారు. వరదలు ముందే అంచనా వేసి ముంపు గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన జిల్లా కలెక్టర్ యంత్రాంగం పోలీసులను ఆయన అభినందించారు. ప్రస్తుతం వరదల్లో వచ్చిన నీరంతా ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి పథకం పూర్తయితే పాలమూరు జిల్లా త్రాగునీటి కష్టాలు దూరమవుతాయని ఆశా భావం వ్యక్తం చేశారు . త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు రానున్నట్లు చెప్పారు బైట్స్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.