ETV Bharat / state

కల్వకుర్తిలో బాబా విగ్రహ ప్రతిష్ఠాపన - kalwakurthy

పండితుల వేద మంత్రాల నడుమ, భక్తి శ్రద్ధలతో శిరిడి సాయి విగ్రహాన్ని నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో ప్రతిష్ఠాపించారు.

బాబా విగ్రహ ప్రతిష్ఠాపన
author img

By

Published : Jun 6, 2019, 6:01 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో శిరిడిసాయి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞాలు, యాగాలు నిర్వహించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జాతీయ బీసి కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, కల్వకుర్తి సీఐ సురేందర్ రెడ్డి, ఎస్సై నరసింహులు, రాజకీయ ప్రముఖులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Intro:tg_mbnr_07_06_sirdisai_vigrha_prathista_av_c15
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లో షిర్డీసాయి బాబా దేవలయంలో భక్తిశ్రద్ధలతో భారీ ఎత్తున శిరిడిసాయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల చేత దేవాలయంలో యజ్ఞాలు యాగాలు నిర్వహించే భారీ సాయి విగ్రహాన్ని ప్రతిష్టించారు

Body:శిరిడి సాయి బాబా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవానికి జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, కల్వకుర్తి సీఐ సురేందర్ రెడ్డి, ఎస్సై నరసింహులు రాజకీయ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

Conclusion:నామని హరీష్
మోజో టకిట్ నెంబర్ : 891
సెల్ నెం : 9985486481
కల్వకుర్తి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.