ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రేపు రెండు పురపాలక స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి: ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా?: హైకోర్టు