ETV Bharat / state

పంప్‌హౌజ్‌ పరిశీలనకు వెళ్లిన భాజపా కార్యకర్తల అరెస్ట్ - భాజపా కార్యకర్తలు అరెస్ట్

నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఎల్లూరు వద్ద భాజపా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకం వద్ద నీట మునిగిన మొదటి లిఫ్ట్ పంపుహౌజ్‌ను పరిశీలించడానికి వెళ్లగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రశ్నించే గొంతును ప్రభుత్వం నొక్కుతోందని జిల్లా భాజపా అధ్యక్షుడు సుధాకర్ రావు ఆరోపించారు.

police arrest bjp leaders in nagarkurnool  district
ఎల్లూరు లిఫ్టు పరిశీలనకు వెళ్లిన భాజపా కార్యకర్తలు అరెస్ట్
author img

By

Published : Oct 17, 2020, 11:51 AM IST

Updated : Oct 17, 2020, 1:18 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం వద్ద భాజపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. నీట మునిగిన మొదటి లిఫ్ట్ పంపు హౌజ్‌ను పరిశీలించడానికి వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రశ్నించే గొంతులను ప్రభుత్వము నొక్కుతోందని జిల్లా భాజపా అధ్యక్షుడు సుధాకర్ రావు దుయ్యబట్టారు.

కేఎల్ఐ మోటర్లు మునిగి పోవడానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

ఇదీ చదవండి: పంప్​హౌజ్​లోకి నీరు చేరడం దురదృష్టకరం: జూపల్లి

Last Updated : Oct 17, 2020, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.