నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి కల్వకుర్తి- నంద్యాల జాతీయ రహదారికి 167కే నంబరు కేటాయిస్తూ కేంద్రం ప్రభుత్వం జీవో జారీ చేయడం వల్ల సోమశిల- సిద్ధేశ్వర వంతెన నిర్మాణానికి మార్గం సుగమం అయింది. జాతీయ రహదారి, వంతెన నిర్మాణానికి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి.. కేంద్రానికి లేఖ రాశారు. నంబరు కేటాయింపు పట్ల ఎమ్మెల్యే వర్గం కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల విరాళాలు