ETV Bharat / state

సంక్రాంతి సంబురాల్లో ఎమ్మెల్యే దంపతులు - MLA couple Participated in Sankranti Festival at Nagar Kurnool District

నాగర్​కర్నూల్​లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్రి జనార్దన్​రెడ్డి.. ఆయన సతీమణి మర్రి జమునా రెడ్డి దంపతులు భోగి మంటల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ భోగభాగ్యాలతో విలసిల్లాలని ఎమ్మెల్యే దంపతులు కోరారు.

mla-couple-participated-in-sankranti-festival-at-nagar-kurnool-district
సంక్రాంతి సంబురాల్లో ఎమ్మెల్యే దంపతులు
author img

By

Published : Jan 14, 2020, 10:41 AM IST

నాగర్​కర్నూల్​లో సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్రి జనార్దన్​రెడ్డి.. ఆయన సతీమణి మర్రి జమునా రెడ్డి దంపతులు భోగి వేడుకల్లో పాల్గొన్నారు.

మర్రి దంపతులు పూజలు నిర్వహించారు. కట్టెలు, గొబ్బెమ్మలతో పేర్చి.. ఆవునెయ్యితో భోగి మంటలు వేశారు. హోమం చుట్టూ ఎమ్మెల్యే దంపతులు తిరిగారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ భోగభాగ్యాలతో విలసిల్లాలని ఎమ్మెల్యే దంపతులు కోరారు.

సంక్రాంతి సంబురాల్లో ఎమ్మెల్యే దంపతులు

ఇదీ చదవండి: సంక్రాంతి పండగ రద్దీ.. సరిపోని రైళ్లు

Intro:Tg_wgl_01_14_bhogi_festival_sandhadi_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో భోగి సందడి నెలకొంది. భోగి పండుగ సందర్భంగా హన్మకొండలో వేకువ జామున నుంచే మహిళలు ఇంటి ముందు అలికి ముగ్గులు వేశారు. మంచును సైతం లెక్క చేయకుండా మహిళలు పోటీ పడి ముగ్గులు వేశారు. నగరంలో ఏ కాలనీ చూసిన ముగ్గులతో నిండిపోయింది. వివిధ రకరకాల రంగులు వేసిన ముగ్గులు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. అంతకుముందు భోగి మంటలు వేశారు......స్పాట్

Conclusion:bhogi festival

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.