ETV Bharat / state

మద్యం షాపు తొలగించాలని ప్రధానికి లేఖ - letter to prime minister for remove the wine shop

విద్యాసంస్థలకు, గ్రంథాలయానికి మధ్యలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన యువకుడు ప్రధానికి లేఖ రాశాడు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా... ఫలితం లేదని ఏకంగా దేశ ప్రధానికే విన్నవించాడు.

మద్యం షాపు తొలగించాలని ప్రధానికి లేఖ
author img

By

Published : Nov 13, 2019, 4:58 PM IST

Updated : Nov 13, 2019, 5:41 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మద్యం దుకాణాలను తొలగించాలని ప్రధాని మోదీకి... స్వామి వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు శివకుమార్​ లేఖ రాశాడు. పట్టణంలో విద్యాసంస్థలకు, గ్రంథాలయానికి మధ్యలో మద్యం దుకాణాలు ఉన్నందున... కళాశాల, పాఠశాల విద్యార్థులకు, గ్రంథాలయ పాఠకులకు ఇబ్బందువుతోందని లేఖలో పేర్కొన్నాడు.

ఈ సమస్యను అధికారుల, ప్రజాప్రతినిధుల, రాష్ట్ర మున్సిపల్ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా... ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు. చిన్న చిన్న సమస్యల పట్ల త్వరితగతిన స్పందిస్తూ... వార్తల్లో నిలుస్తున్న దేశ ప్రధానికి లేఖ రాసినట్లు వివరించారు. మద్యం దుకాణాలను తొలగించి, గ్రంథాలయానికి అవసరమైన సౌకర్యాలు, పుస్తకాలు సమాకూర్చాలని విద్యావంతులు, మేధావులు కోరుతున్నారు.

మద్యం షాపు తొలగించాలని ప్రధానికి లేఖ

ఇదీ చూడండి : శబరిమల, రఫేల్​ కేసులపై రేపు సుప్రీం తీర్పు

Intro:tg_mbnr_01_13_pradaniki_lekha_avb_ts10130
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలోని విద్యా సంస్థలకు, గ్రంథాలయానికి మధ్యలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని దేశ ప్రధాని నరేంద్ర మోదికి లేక వ్రాసాడు. స్వామి వివేకానంద యువజన సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్న శివకుమార్, భారత దేశ ప్రధానికి పలువురిని ఆకర్షించినది.

Body:మద్యం దుకాణాలు ఇందుకు సంబంధించిన కూర్చొని మద్యం సేవించే దుకాణాలు ఉండడంవల్ల పాఠశాలకు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, యువతీ యువకులు మహిళలు వచ్చి గ్రంథాలయానికి వచ్చి అందులోని పుస్తకాలను, దినపత్రికలను చదువుకునే వెసులుబాటు లేకపోవడంతో గ్రంథాలయానికి రావడమే మానేసిన సంఘటనలు ఉన్నాయని. ఈ సమస్యను మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధుల నుండి తహసిల్దార్ ఆర్డీవో జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లిన ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని. రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ కార్యదర్శి వద్దకు వెళ్లిన గ్రంథాలయా సమస్యకు పరిష్కారం చూIపించక పోవడంతో దేశ ప్రధాని ఇలాంటి చిన్న చిన్న సమస్యల పట్ల త్వరితగతిన స్పందిస్తూ వార్తలలో నిలుస్తున్న విషయాలను గమనించి ఈ సమస్య
ను భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లాలని అని ఉద్దేశంతో ఈ సమస్యలు తెలియజేస్తూ కల్వకుర్తి పట్టణానికి చెందిన యువకుడు శివకుమార్ ఆయన నివసించే చిరునామా పైనే నేరుగా వెళ్ళే విధంగా గ్రంధాలయ సమస్యలను వివరిస్తూ లేఖ రాశాడు. దేశ ప్రధాని తాను పంపిన లేఖను చదివి కల్వకుర్తి పట్టణంలో గ్రంథాలయం యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకొని పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు, నిరుద్యోగుల కు అవసరమయ్యే విధంగా గ్రంథాలయాన్ని రూపొందించి వారికి అనుకూలంగా ఉండే విధంగా పుస్తక సామాగ్రిని ఇతర విషయాలను ఏర్పాటు చేసి సరైన వసతులు కల్పించాలని యువజన సంఘం సభ్యులు కల్వకుర్తి ప్రాంతానికి చెందిన విద్యావంతులు మేధావులు పలువురు కోరుతున్నారు.

Conclusion:* మొదటి బైట్ : మబ్బు రామరాజు, గ్రంథాలయాల డైరెక్టర్, నాగర్ కర్నూల్ జిల్లా.

* రెండవ బైట్ : జి. శివకుమార్, స్వామివివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు, కల్వకుర్తి.

- నామని హరిశ్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481
Last Updated : Nov 13, 2019, 5:41 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.