కాళోజీ నారాయణరావు శతజయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో తెరాస నాయకులు, తెలుగు భాషాభిమానులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్ పర్సన్ విజయలక్ష్మి, వైస్ ఛైర్ పర్సన్ మహమూదా పాల్గొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు గడియారం రామకృష్ణ శర్మ, కపిలవాయి లింగమూర్తి, గోరటి వెంకన్న తెలంగాణ సాహిత్య అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.
కొల్లాపూర్లో కాళోజీ జయంతి వేడుకలు - కొల్లాపూర్ లో కాళోజీ జయంతి వేడుకలు
కాళోజీ నారాయణరావు శతజయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో తెరాస నాయకులు, తెలుగు భాషాభిమానులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
![కొల్లాపూర్లో కాళోజీ జయంతి వేడుకలు కొల్లాపూర్ లో కాళోజీ జయంతి వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8743923-815-8743923-1599673413890.jpg?imwidth=3840)
కొల్లాపూర్ లో కాళోజీ జయంతి వేడుకలు