ETV Bharat / state

నాగర్​కర్నూలులో భారీ వర్షం..

నాగర్​కర్నూలు జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం కావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

author img

By

Published : Sep 26, 2019, 9:38 AM IST

నాగర్​కర్నూలులో భారీ వర్షం..

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో బుధవారం భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వానతో పట్టణంలోని రోడ్లన్ని జలమయమయ్యాయి. రహదారులపై నీరుచేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు రావడంతో కాలనీవాసువు అవస్థలు పడుతున్నారు.

నాగర్​కర్నూలులో భారీ వర్షం..

ఇదీ చూడండి :పందులకు అడ్డాగా మారిన పాలమూరు జిల్లా కేంద్రం

Intro:tg_mbnr_20_25_kalwakurthylo_bhari_varsham_av_ts10130
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం లో భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు కురిసిన వర్షంతో కల్వకుర్తి పట్టణానికి చెందిన ప్రజలు ఇతర గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు రహదారులపై వర్షపు నీరు ప్రవహించి నదీ ప్రవాహాన్ని తలపించింది. కల్వకుర్తి పరిసర గ్రామాల్లో కూడా అత్యధిక వర్షం కురిసింది

Body:చాలా రోజుల తర్వాత భారీ వర్షం కురవడంతో నగరవాసులు ఆనందాలకు లోనయ్యారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన కాలనీవాసులు బురదతో కూడిన టువంటి మురుగునీరు తమ ఇళ్లకు లోకి కాలనీ లోకి రావడం తో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు

Conclusion:* గమనిక ఈ ఫైలు కు సంబంధించిన మరిన్ని విజువల్స్ ను ఎఫ్.టి.పి ద్వారా పంపించడం జరిగింది గమనించగలరు

-- నామని హరిశ్
మోజోకిట్ నెం : 891
కాల్వకుర్తి
సెల్ నెం : 9985486481
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.