ETV Bharat / state

కృష్ణానదిలో చేపపిల్లలను వదిలిన మత్స్యశాఖ అధికారులు - nagaer kurnool latest news

నాగర్ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ మండలం సోమశిల వద్ద కృష్ణానదిలో 12 లక్షల చేపపిల్లలను వదిలారు. ఉమ్మడి జిల్లా మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

fish diapatch in krishna river by fish department in nagar kurnool dist
కృష్ణానదిలో చేపపిల్లలను వదిలిన మత్స్యశాఖ అధికారులు
author img

By

Published : Nov 8, 2020, 10:51 PM IST

నాగర్ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద కృష్ణానదిలో ఉమ్మడి జిల్లా మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ చేపపిల్లలను వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడం కోసం 12 లక్షల చేపపిల్లలను పంపిణీ చేసిందన్నారు.

మత్స్యకారులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ లక్ష్మప్ప, సిబ్బంది అంజయ్య, మత్స్యకారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:వైద్యుడు మనిషి రూపంలో ఉన్న దేవుడు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.