ETV Bharat / state

ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం - farmer-sucide-atempt

తన భూమిని వేరే వ్యక్తుల పేరు మీద పట్టా చేసుకున్నారని తహశీల్దారుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

రైతు ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Apr 29, 2019, 4:33 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన పర్వతాలు అనే రైతు అచ్చంపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట శరీరంపై కిరోసిన్​ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు. పర్వతాలుకు చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వారి పేరు మీద పట్టా చేసుకున్నారని పలుమార్లు తహశీల్దార్​కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సంయుక్త కలెక్టర్​ శ్రీనివాస్​ రెడ్డి స్పందించి రైతు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

రైతు ఆత్మహత్యాయత్నం

ఇదీ చదవండిః వారణాసిలో నిజామాబాద్​ రైతుల నామినేషన్లు

TG_MBNR_4_29_RDO_OFFICE_FARMER_SUCIDE_ATEMPT_AVB_C8 CENTRE:-NAGARKURNOOL CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN CELLNO:9885989452 ( )నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన రైతు పర్వతాలుకు చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన కోందరు తమ పేరున ఉన్న భూమిని తమకు కాకుండా పట్టా చేసుకున్నారని ఈ విషయం గురించి పలు మార్లు తహశీల్ధార్ కార్యాలయం చుట్టు తిరిగినా నా పేరున పట్టా చేయడంలేదని ఆవేధన చెందిన రైతు సోమవారం అచ్చంపేట ఆర్డిఓ కార్యాలయానికి చేరుకోని తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ బాటిల్ తో వంటిపై పోసుకోని ఆత్మ హత్యాయత్నానికి ప్రయత్నించగా కార్యాలయ సిబ్ఫంది అడ్డుకున్నారు.ఈ ఘటన జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఎదురుగా జరిగింది.అదనపు కలెక్టర్ ఆర్డీఓ కార్యాలయానికి ఓకేసు విషయమై అక్కడకు వచ్చారు. రైతు తో మాట్లాడి రైతు సమస్యలు తీరుస్తానని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి రైతు హామీ ఇచ్చారు . తనకు జరిగిన అన్యాయంపై వంటిపై కిరోసిన్ పోసుకోవడంతో నల్లమలలో సంచలనం షృష్టించింది. Byte:- ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.