నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం గుండూరులో ఎల్లమ్మ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. గ్రామ పెద్దల సమక్షంలో మూలవిరాట్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వారం రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో కుల, మతాలకు అతీతంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.
గుండూరులో ఎల్లమ్మ ఉత్సవాలు - ellamma
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం గుండూరులో ఎల్లమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వారం రోజుల పాటు సాగనున్న ఈ వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.
ఎల్లమ్మ ఉత్సవాలు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం గుండూరులో ఎల్లమ్మ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. గ్రామ పెద్దల సమక్షంలో మూలవిరాట్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వారం రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో కుల, మతాలకు అతీతంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.
Intro:tg_mbnr_03_09_ellamma_ustavallu_av_c15
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలో ఎల్లమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు గ్రామానికి చెందిన కుల పెద్దల సమక్షంలో మూలవిరాట్ విగ్రహాలను గ్రామంలోని పలు విధుల నుండి ఇ ఊరేగింపుగా తీసుకెళ్లి బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు ఇచ్చారు వారం రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలను గ్రామంలోని అన్ని కుల, మతాలకు అతీతంగా వారు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. గ్రామ దేవత ఆశీర్వాదాలను అందరూ తీసుకుంటారని వారు తెలిపారు
Body:వారం రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని గ్రామానికి చెందిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎల్లమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Conclusion:Namani Harish
mojokit no : 891
kalwakurthy
cell no : 9985486481