నాగర్కర్నూల్ జిల్లా డీఆర్డీఓ సుధాకర్ ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నందున గ్రామాల్లోని కూలీలకు ఉపాధి కల్పించాలన్నారు నాగర్కర్నూల్ జిల్లా డీఆర్డీఓ సుధాకర్. నర్సరీలో మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. జూన్ నాటికి మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
మొక్కల పెంపకం, ఉపాధి కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుని పని చేయాలని సూచించారు.
ఇవీ చూడండి:ఈసీ కొరడా : భారీగా అక్రమ నగదు, మద్యం సీజ్