ETV Bharat / state

కొల్లపూర్​లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం - కొల్లపూర్​లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

నాగర్ కర్నూలు అభివృద్ధి చెందాలంటే మల్లు రవినే గెలిపించాలన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. మోదీ పాలనకు చరమగీతం పాడితేనే.. దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.

కొల్లపూర్​లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
author img

By

Published : Mar 27, 2019, 4:56 PM IST

కొల్లపూర్​లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ప్రారంభించారు. పార్టీ అధికారంలోకి వస్తే సోమశిల- సిద్ధేశ్వరం వంతెన, నంద్యాల- హైదరాబాద్ వరకు రైల్వేలైన్లు ఏర్పాటుకు కృషి చేస్తారన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మల్లు రవికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఇవీ చూడండి:సిరిసిల్లకు రైలు రావాలంటే 16 ఎంపీలు గెలవాల్సిందే

Intro:tg_nzb_04_27_press_meet_avb_c11
( ). తక్షణమే విధుల కు రండి అనుమతి లేకుండా గైర్హాజరవుతున్న సిబ్బందికి ఏడవ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సత్య శ్రీనివాస రావు ఆదేశం..
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి లోని టి ఎస్ ఎస్ పి ఏడవ బెటాలియన్ లో పని చేస్తున్నటువంటి దాదాపు 50 మంది సిబ్బంది వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవటం కోసం ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా తమ విధులకు గైర్హాజరవుతున్నారని, ఇలాంటి వారందరికీ ఇప్పటికే సమాచారం ఇచ్చామని, వీరంతా పార్లమెంట్ ఎన్నికల బందోబస్తులో పాల్గొనాల్సి ఉందని పేర్కొన్నారు. గైర్హాజరవుతున్నటువంటి సిబ్బంది ఏప్రిల్ 1 తేదీలోపు విధులకు హాజరైతే ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోమన్నారు. విధులకు హాజరు కాని పక్షంలో ఎన్నికల కమిషన్ నిబందనల ఉల్లంఘన కిందికి వస్తుంది అన్నారు.
byte. సత్య శ్రీనివాస రావు అదనపు కమాండెంట్ ఏడో పటాలం.

Body:నిజామాబాద్ గ్రామీనం

Conclusion:నిజామాబాద్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.