ETV Bharat / state

కేసీఆర్​కు టైం అయిపోయింది : భట్టి - bhatti vikramarka

కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రాజీనామ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. హస్తం గుర్తుతో గెలిచి తెరాసలో చేరడమేంటని ప్రశ్నించారు.

సమావేశంలో భట్టి విక్రమార్క
author img

By

Published : May 15, 2019, 5:09 PM IST

కేసీఆర్​కు టైం అయిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్​లో మాట్లాడారు. కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని... గత ఐదేళ్ల నుంచి డిజైనింగ్ పేరుతో రాష్ట్రాన్ని దోచేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇతర పార్టీల్లో గెలిచిన నాయకులను తెరాసలో చేర్చుకోవడం నేరమన్నారు.

Intro:tg_mbnr_3_15_battivikramarka_pressmeet_avb_c13

Body:కెసిఆర్ కు టైం అయిపోయింది అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తాలోని చంద్ర హోటల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అన్నారు కేసీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని కేంద్రంలో చక్రం తిప్పాలని ఇతర రాష్ట్రాలలో పర్యటిస్తున్నారని గత ఐదు సంవత్సరాల నుండి డిజైనింగ్ పేరుతో రాష్ట్రాన్ని దోచేస్తున్నారని కేంద్రంలోని ప్రభుత్వం తన చేతిలో ఉండే తన యొక్క అన్యాయాలను కప్పిపుచ్చు పోవచ్చనే దేశంతో ఉన్నారని రాష్ట్రాన్ని రాజ్యాంగం ప్రకారం గా పరిపాలిస్తాం అని ఇతర పార్టీలలో గెలిచిన నాయకులను తన పార్టీలో చేర్చుకోవడం చాలా నేరమని అన్నారు ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ టిఆర్ఎస్ పార్టీలో చేరిన తాను గెలిచిన శాసనసభ సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేయాలని అన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ ఇతర నాయకులు పాల్గొన్నారు

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.