ETV Bharat / state

కొల్లాపూర్​లో ఆశా కార్యకర్తల ర్యాలీ - Asha workers rally

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్​లో ఆశా కార్యకర్తలు అవగాహన ర్యాలీ నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు.

ఆశా కార్యకర్తల ర్యాలీ
author img

By

Published : Apr 25, 2019, 1:04 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మలేరియా వ్యాధి నివారణపై ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు అవగాహన ర్యాలీ నిర్వహించారు. వ్యాధి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. దోమలను నివారించడానికి నిలిచిన నీటిలో కిరోసిన్ చల్లాలని సూచించారు.

ఆశా కార్యకర్తల ర్యాలీ

ఇవీ చూడండి: భాజపా నేత కిషన్​రెడ్డికి మాతృవియోగం

Intro:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై ఆశా కార్యకర్తలు లు ఏఎన్ఎంలు ర్యాలీ నిర్వహించారు

Body:కొల్లాపూర్ మండలం లో మలేరియా వ్యాధి నివారించడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో లో అవగాహన ర్యాలీ నిర్వహించారు

Conclusion:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో మలేరియా వ్యాధి వ్యాప్తి చెందకుండా. వచ్చే వ్యాధుల నుంచి వాటి నివారణ కోసం వైద్య సిబ్బంది ,ఆశా కార్యకర్తలు పట్టణంలో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు .వ్యాధి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వైద్య సిబ్బంది సూచిం చారు. మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. దోమలు నివారించడానికి నిలిచిన నీటిలో కిరోసిన్ చల్లని సూచించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.