ETV Bharat / state

తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా పర్వాలేదు...

వేసవి కాలాన్ని తల్లిదండ్రులకు దూరంగా ఉండి... శిక్షణలో అద్భుతంగా రాణించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి సూచించారు. ఉపాధ్యాయులు ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారనే అంశాలను విద్యార్థులను అడిగి మాట్లాడించే ప్రయత్నం చేశారు.

author img

By

Published : May 18, 2019, 7:29 PM IST

వేసవి శిక్షణ శిబిరంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని సీపీఎం కళాశాల సమీపంలోని అక్షరవనంలో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి శిబిరంలోని చిన్నారులతో మాట్లాడారు. వేసవి సెలవుల్ని శిక్షణతో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఏ అంశాల్లో రాణించాలనుకుంటున్నారోనని అడిగారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఈ ఆర్టీ డైరెక్టర్ శేషు కుమారి, స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయకుమార్, నాగర్ కర్నూల్ జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, కల్వకుర్తి ఆర్డీవో రాజేష్ కుమార్, ఎన్జీవో బాసు నాయక్ తహశీల్దార్ గోపాల్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Intro:tg_mbnr_05_18_akshravanam_sandarshrana_av_c15
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లోని సిపిఎం కళాశాల సమీపంలోని అక్షర వనం లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, వేసవి శిక్షణ శిబిరం లోని చిన్నారులను సందర్శించి అక్కడ వారి పొందుతున్న ఎటువంటి శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు . వేసవి కాలాన్ని శిక్షణ శిబిరంలో లో ఎలా సద్వినియోగం చేసుకున్నారని అక్కడ శిక్షణ పొందుతున్న ఇటువంటి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు ఏ అంశాల్లో ప్రతిభను చూపించారని స్వయంగా వారిని ప్రశ్నిస్తూ జవాబులు రాబట్టారు ఈ కార్యక్రమంలో ఎస్సి ఈ ఆర్టీ డైరెక్టర్ శేషు కుమారి, స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయకుమార్, నాగర్ కర్నూల్ జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, కల్వకుర్తి ఆర్డీవో రాజేష్ కుమార్, ఎన్జీవో బాసు నాయక్ తహసిల్దార్ గోపాల్, పలువురు అధికారులు పాల్గొన్నారు

Body:రాష్ట్ర అ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి వేసవి కాలాన్ని తల్లిదండ్రులకు దూరంగా ఉండి మీకు ఎలాంటి బాధ కలిగిస్తుందని విద్యార్థులు అని ప్రశ్నించి వచ్చే విద్యా సంవత్సరంలో లో ఈ శిక్షణ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని అడిగి తెలుసుకున్నారు ఇక్కడ బోధిస్తున్న ఉపాధ్యాయులు ఏ విధంగా పాఠ్యాంశాలను బోధిస్తారని ఎలాంటి కళలు సాంస్కృతిక అంశాలు నిర్వహిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేశారు

Conclusion:హరీష్ నామని
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.