ETV Bharat / state

అచ్చంపేటలో కారు, బైకు ఢీ.. ఇద్దరు మృతి - accident in achampet latest news

ద్విచక్ర వాహనం, కారు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన నాగర్​కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం సమీపంలో జరిగింది.

accident in achampet two dead
అచ్చంపేటలో కారు, బైకు ఢీ.. ఇద్దరు మృతి
author img

By

Published : Dec 3, 2019, 5:00 PM IST

నాగర్​కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం శ్రీశైలం-హైదరాబాద్ హైవే రోడ్డుపై చెన్నారం సమీపంలో బైకు, కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈరట్వానిపల్లి నుంచి సత్తయ్య, నిరంజన్​ కలిసి అచ్చంపేట వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు విగతజీవులుగా పడున్న వీరిని చూసి కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అచ్చంపేటలో కారు, బైకు ఢీ.. ఇద్దరు మృతి

ఇదీ చదవండిః కళాశాల ముందున్న వైన్​షాప్ తీసేయాలి..

Intro:TG_MBNR_6_3_ACCIDENT_IDDARU_MRUTHI_AV_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( )నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం శ్రీశైలం హైదరాబాద్ హైవే రోడ్డు పై చెన్నారం స్టేజీ సమీపంలో బైకు కారు ఢీకొని ఇద్దరు సత్తయ్య (55) నిరంజన్ (60)వియ్యంకులు అక్కడిక్కడే మృతి చెందారు.
వీరు ఇద్దరు ఈరట్వానిపల్లి గ్రామం నుండి అచ్చంపేట కు వస్తుండగా చెన్నారం స్టేజ్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.
అది తెలుసుకున్న బంధువులు సంఘటన చేరుకొని బోరుమన్నారు.ఇంటికి పెద్దదిక్కు కావడంతో మా కుటుంబాలు రోడ్ మీద పడ్డాయని రోదించారు.
ప్రమాదం తెలుసుకున్న అచ్చంపేట పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...AVBody:TG_MBNR_6_3_ACCIDENT_IDDARU_MRUTHI_AV_TS10050Conclusion:TG_MBNR_6_3_ACCIDENT_IDDARU_MRUTHI_AV_TS10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.