ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: వారాంతపు సంత మూసివేత - కరోనా ప్రభావం తాజా వార్త

కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా జనసమూహం అధికంగా ఉండే వారాంతపు సంతను నిర్వహించడం లేదు. ములుగు జిల్లా కలెక్టర్​ ఆదేశాల మేరకు మల్లంపల్లి గ్రామంలో ప్రతి ఆదివారం జరిగే సంతను కొద్ది రోజులు మూసేశారు.

weekend market closed due to the corona at mulugu
కరోనా ఎఫెక్ట్​: వారాంతపు సంత మూసివేత
author img

By

Published : Mar 19, 2020, 8:02 PM IST

ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో వారాంతపు సంత జరిగేది.. కానీ ఇప్పుడు కరోనా వ్యాధి కారణంగా సంత జరగడం లేదు. కూరగాయలు, నిత్యావసర సరకులు కొనుగోలు చేయడానికి చుట్టుపక్కల గ్రామస్థులు అధికంగా వస్తారని భావించి దానిని కొద్దిరోజుల పాటు కలెక్టర్​ ఆదిత్య కృష్ణ ఆదేశాల మేరకు మూసేశారు.

కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఆదివారం జరిగే వారాంతపు సంతను ముసేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగకూడదని.. వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని కలెక్టర్​ ప్రజలకు పిలుపునిచ్చారు.

కరోనా ఎఫెక్ట్​: వారాంతపు సంత మూసివేత

ఇదీ చదవండి: 8 వేలు దాటిన కరోనా మరణాలు.. 2లక్షలకు పైగా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.