ETV Bharat / state

పోలీస్​ స్టేషన్​ ముందు సర్పంచ్​ ఆత్మహత్యాయత్నం - suicide

గ్రామస్థుడు చెప్పుతో కొట్టాడని మనస్తాపం చెంది ఓ సర్పంచ్​ పోలీస్​ స్టేషన్​ ముందే పురుగుల మందు తాగి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ములుగు జిల్లా వెంకటాపూర్​ మండల కేంద్రంలో జరిగిన కలకలం రేపుతోంది.

పోలీస్​ స్టేషన్​ ముందు సర్పంచ్​ ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jun 22, 2019, 7:20 PM IST

పోలీస్​ స్టేషన్​ ముందు ఓ సర్పంచ్​ మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. భూపాలపల్లి మండలం సుబ్బక్కపల్లి కాంగ్రెస్ సర్పంచ్ నాగవత్ సుమన్​ను నీళ్లు రావడం లేదని గ్రామస్థుడు పోరిక రవి తమకు గొడవ నిలదీశాడు. అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మనస్తాపంతో స్టేషన్​ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పోలీస్​ స్టేషన్​ ముందు సర్పంచ్​ ఆత్మహత్యాయత్నం

ఇవీ చూడండి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Intro:tg_wgl_51_22_surpanch_sucid_attempt_at_police_station_ab_c7
G Raju mulugu contribiter

ఇదే స్లగ్ నేమ్ తో తో వాట్సాప్ ద్వారా పంపించాను వాడుకోగలరు.

యాంకర్ వాయిస్ ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాలు పడ్డ భూపాలపల్లి మండలం సుబ్బక్క పల్లి గ్రామ సర్పంచ్ నాగ వత్ సుమన్ మనస్తాపంతో వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. సుమన్ సుబ్బక్క పల్లి గ్రామ సర్పంచి కావడంవల్ల శుక్రవారం సాయంత్రం విద్యుత్తు సమస్య రావడంతో లైన్ మెన్ ను పిలిపించి సరి చేయించు చుండగా అదే గ్రామానికి చెందిన పోరిక రవి అక్కడికి వచ్చి లైన్ మెన్ తో గొడవ పడుతూ అతని నానా బూతులు తిడుతూ చెప్పుతో కొట్టడానికి వెళ్ళాడు. అదే గ్రామానికి చెందిన భూక్య రామ్ కుమార్ తో మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన పోరిక రవి మాకు నీళ్లు రావడం లేదని నీవు ఏం సర్పంచివి రా అని గ్రామస్తులు చూస్తుండగా అతని చెప్పుతో కొట్టడంతో పరువు పోయిందని వెంకటాపూర్ ర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బాధితులను వెంకటాపూర్ ఎస్ ఐ విచారణ జరుగుతుండగా సర్పంచి బయటికి పోయి పురుగుల మందు తెచ్చుకుని పోలీస్స్టేషన్ ముందే తాగడంతో గమనించిన పోలీసులు తక్షణమే ఆసుపత్రి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో తాత్కాలిక చికెన్ చేయించి వరంగల్ ఎంజీఎం కు తరలించారు

Body:ss

Conclusion:బైట్ : నునవత్ సుమన్ భార్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.