ETV Bharat / state

అంగన్​వాడీలకు చీరల పంపిణీ - saree distribution to anganwadis

ములుగు జిల్లాలో అంగన్​వాడీలకు చీరల పంపిణీ చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు.

saree  distribution program was held for Anganwadis in Mulugu district
అంగన్​వాడీలకు చీరల పంపిణీ
author img

By

Published : Jan 21, 2021, 6:09 PM IST

మంత్రి సత్యవతి రాథోడ్ అంగన్​వాడీలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని తెలిపిన మంత్రి.. జిల్లాలోని అంగన్​వాడీ టీచర్లకు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి చీరలు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:మార్కెట్ల యూ టర్న్- 50వేల దిగువకు సెన్సెక్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.