ETV Bharat / state

రైతులను ఆదుకుంటాం: జడ్పీ ఛైర్​పర్సన్​ - mulugug district latest news

ముంపునకు గురైన పంటపొలాల రైతులను ఆదుకుంటామని ములుగు జడ్పీ ఛైర్​పర్సన్​ కుసుమ జగదీశ్వర్ తెలిపారు. వెంకటాపురం మండలం పాలంపేట, రామంజపూర్, కేశ పూర్, పాపయ్యపల్లెలో ముంపునకు గురైన పంటలను పరిశీలించారు.

mulugu zp chairperson kusuma jagadeeshwar The flooded crop fields were examined
రైతులను ఆదుకుంటాం: జడ్పీ ఛైర్​పర్సన్​
author img

By

Published : Aug 26, 2020, 5:09 PM IST

ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట, రామంజపూర్, కేశాపూర్, పాపయ్యపల్లెలో ముంపునకు గురైన పంటపొలాలను జడ్పీ ఛైర్​పర్సన్​ కుసుమ జగదీశ్వర్ పరిశీలించారు. మునిగిన పంట పొలాలు వద్దకు వ్యవసాయ అధికారులను పిలిపించారు.

పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అన్నదాతలు ఆవేదనకు గురికావొద్దని చెప్పారు. వీలైనంత త్వరగా నష్టపరిహారం ఇప్పంచి... రైతులను ఆదుకుంటామని ఛైర్​ పర్సన్ హామీ ఇచ్చారు.

ఇవీచూడండి: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పీవీ బుక్ క్లబ్: కవిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.