ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 16 నుంచి జరుగుతోన్న జాతరకు ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తున్నారు. హేమాచల లక్ష్మీనరసింహ స్వామి, చెంచులక్ష్మి ఆదిలక్ష్మి కల్యాణోత్సవానికి భారీగా భక్తులు హాజరయ్యారు. రాజపేట గ్రామానికి చెందిన చైతన్య స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్ర శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు రోజుకు కొన్ని గ్రామాలు ప్రజలు అన్నదానానికి దాతలు ముందుకు వస్తున్నారు.
ఘనంగా లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు - malluru-jatharalo-annadaanam
ములుగు జిల్లాలోని మల్లూరులో హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి కల్యాణోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు.
![ఘనంగా లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3329871-thumbnail-3x2-jathara.jpg?imwidth=3840)
ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 16 నుంచి జరుగుతోన్న జాతరకు ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తున్నారు. హేమాచల లక్ష్మీనరసింహ స్వామి, చెంచులక్ష్మి ఆదిలక్ష్మి కల్యాణోత్సవానికి భారీగా భక్తులు హాజరయ్యారు. రాజపేట గ్రామానికి చెందిన చైతన్య స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్ర శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు రోజుకు కొన్ని గ్రామాలు ప్రజలు అన్నదానానికి దాతలు ముందుకు వస్తున్నారు.
G Raju mulugu contributer
యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈనెల 16 నుండి 23వ తేదీ వరకు జరగనున్న జాతరకు ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తున్నారు. హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి, చెంచులక్ష్మి ఆదిలక్ష్మి కళ్యాణోత్సవానికి పదివేలకు పైనే వచ్చిన భక్తులకు రాజ పేట గ్రామానికి చెందిన చైతన్య స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్ర శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు రోజుకు కొన్ని గ్రామాలు ప్రజలు అన్నదానానికి దాతలు ముందుకు వస్తున్నారు. హేమాచల ని కళ్యాణం రోజున నర్సింగ్ సాగర్, గాంధీనగర్ గ్రామస్తులు పదివేలకు పైనే వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మంగపేట మండలం లో ఉన్న గ్రామాలు అన్నదానానికి దాతలు ఉండడమే కాక ఖమ్మం జిల్లా నుంచి కూడా చాలా మంది భక్తులు అన్నదానానికి దాతలు ముందుకు వస్తున్నారు. అన్నదానానికి దాతలు ఎవరు ముందుకు వచ్చిన వారు ఎన్నో ఏండ్లుగా ఈ కళ్యాణోత్సవానికి సేవలు చేస్తున్న చైతన్య సేవా సంస్థ వ్యవస్థాపకుడు శ్రీధర్ బాబు కలిసి అన్న దానం చేయడంలో పాలుపంచుకుంటారు.
Body:ss
Conclusion:బైట్స్ : ఎర్ర శ్రీధర్ బాబు చైతన్య సేవా సంస్థ వ్యవస్థాపకుడు
: నరసింహారావు గాంధీనగర్
TAGGED:
malluru-jatharalo-annadaanam