రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద పెరుగుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం 27.5 అడుగులకు చేరింది. మహారాష్ట్ర, చత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాలతో వరద నీరు భారీగా చేరుతోంది. 24 గంటల వ్యవధిలో మూడు అడుగులకుపైగా పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. వరద ఉద్ధృతితో ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది.
ఎగువన కురుస్తున్న వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న గోదావరి - ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉద్ధృతి
ఎగువన కురుస్తున్న వర్షాలతో... ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. 24 గంటల్లో 3 అడుగులకుపైగా నీరు పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
![ఎగువన కురుస్తున్న వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న గోదావరి](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png?imwidth=3840)
Breaking News