ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఉదయం నుంచి దట్టమైన పొగ మంచు అలుముకుంది. ఈ దృశ్యం చూపరులను ఆకర్షిస్తోంది. రహదారులు కనిపించకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా లైట్స్ వేసుకుని ప్రయాణిస్తున్నారు.
ఇవీ చూడండి: అధ్వానంగా మారిన నగర రహదారులు