ETV Bharat / state

ఆజాదీకా అమృత్ మహోత్సవాలు: విజయవంతంగా 'ఫ్రీడమ్​ రన్' - ఆజాదీకా అమృత్ మహోత్సవాలు

ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా.. నేడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో 'ఫ్రీడమ్​ రన్‌' కార్యక్రమం ఘనంగా జరిగింది. ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య.. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

freedom run in the part of azadi ka amrut mahosthav in mulugu district center
ఆజాదీకా అమృత్ మహోత్సవాలు: ఘనంగా 'ఫ్రీడం రన్'
author img

By

Published : Mar 24, 2021, 2:01 PM IST

ఆజాదీకా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని.. ములుగు జిల్లా కేంద్రంలో 'ఫ్రీడమ్ రన్' విజయవంతంగా సాగింది. కలెక్టర్ కృష్ణ ఆదిత్య.. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఏఎస్పీ సాయి చైతన్యలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

యువత.. స్వాతంత్రోద్యమ ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకుని.. సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్​ సూచించారు. కలెక్టరేట్​ నుంచి గట్టమ్మ దేవాలయం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చదవండి: నగర పాలికల్లోనూ బస్తీ దవాఖానాలు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.