ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాక రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని చీరలు సమర్పించుకున్నారు. ధూపదీప నైవేద్యాలతో పసుపుకుంకుమలను సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చినందుకు కొందరు భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం!