ETV Bharat / state

మేడారం జాతరకు పెరిగిన భక్తుల రద్దీ - devotees heavily flowing to medaram in mulugu

మేడారం జాతరకు భక్తజనం పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా చుట్టు పక్క రాష్ట్రాల నుంచి తరలివచ్చారు.

devotees rush at medaram in mulugu
మేడారం జాతరకు పెరిగిన భక్తుల రద్దీ
author img

By

Published : Jan 22, 2020, 12:37 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు.

సమ్మక్క-సారలమ్మలకు పూజలు చేసి నూతన వస్త్రాలు ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు. అనంతరం పగిడిద్దరాజు, గోవింద రాజులకు కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహిస్తున్నారు.

మేడారం జాతరకు పెరిగిన భక్తుల రద్దీ

ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'

Intro:tg_wgl_51_22_medaramlo_bhaktha_jenam_av_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్ వాయిస్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో భక్తజనం పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుని జంపన్నవాగు నుంచి కాలినడకన గద్దెల వద్దకు చేరుకొని అమ్మవార్లను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం, పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, వస్త్రాలు, ఒడి బియ్యం సమ్మక్క-సారలమ్మలకు పూజలు చేసి నూతన వస్త్రాలు ఒడిబియ్యం సమర్పించుకొని పగిడిద్దరాజు గోవింద రాజులకు కొబ్బరికాయలు కొట్టి సమర్పించుకొని పూజలు నిర్వహిస్తున్నారు.

Body:ss

Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.