ETV Bharat / state

ములుగులో మహిళా వికాస్ అవగాహన చికిత్స శిబిరం

మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదంటూ ములుగు జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్ కుసుమ తన జన్మదినం సందర్భంగా మహిళా వికాస్ అవగాహన చికిత్స శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు.

ములుగులో మహిళా వికాస్ అవగాహన చికిత్స శిబిరం
author img

By

Published : Aug 21, 2019, 11:31 AM IST

ములుగు జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ కుసుమ జగదీష్ పుట్టిన రోజు సందర్భంగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వికాస తరంగిణీ సంయుక్తంగా మహిళా వికాస్ అవగాహన - చికిత్స శిబిరం నిర్వహించారు. ఆరుగాలం కష్టపడి పనిచేస్తున్న మహిళలు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, స్త్రీలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలనే ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కుసుమ తెలిపారు. తమ సంస్థ ద్వారా 1000కి పైగా మహిళా ఆరోగ్య శిబిరాలు నిర్వహించామన్నారు. శరీరంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలంలో బయటపడతాయని.. అందుకే ఆరోగ్యంపై అశ్రద్ధ వహించరాదని త్రిదండి దేవానంద జీయర్​స్వామి తెలిపారు.

ములుగులో మహిళా వికాస్ అవగాహన చికిత్స శిబిరం

ఇదీ చదవండిః సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు

Intro:tg_wgl_51_20_mahilalaku_vuchitha_vyadya_shibiram_ab_ts10072_HD
G Raju mulugu contributar

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ జడ్పీ చైర్పర్సన్ కుసుమ జగదీష్ జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి మంగళశాసనాలతో... మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వికాస తరంగిణి సంయుక్తంగా నిర్వహించిన మహిళా వికాస్ అవగాహన చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ బుచ్చు వీణ గైనకాలజిస్ట్ సాయంతో పారా మెడికల్ సిబ్బంది సహకారంతో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జెడ్పి చైర్ పర్సన్ కృష్ణ జగదీష్ మాట్లాడుతూ ములుగు జిల్లా లోని పట్టణాల్లోనే కాకుండా ఎజెన్సీ ప్రాంతమైన గుండెల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. నా జన్మదిన వేడుకల సందర్భంగా గా ఆరుగాలం కష్టపడి పనిచేస్తున్న మహిళలకు తన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆలోచనతో ఈ శిబిరం ఏర్పాటు చేశానని జెడ్పి చైర్ పర్సన్ అన్నారు . శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవా నంద జీయర్ స్వామి మాట్లాడుతూ. శరీరంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలను చెప్పుకోవటానికి సహజంగా ఉండే బిడియంతో పాటు బయటకు తెలిస్తే బంధువులు అనాదస్తారినే సామాజికపరమైన ఒత్తిళ్ల కారణంగా మహిళల్లో వ్యాధులు ముదురుతున్నాయని అన్నారు. వచ్చిన వ్యాధులు ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయని అప్పటివరకు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణహాని కూడా దారి తీస్తుందని అన్నారు. అందుకే కే శ్రీ త్రిదండి శ్రీ రామాంజనేయ రామానుజ చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ పెట్టి వికాస తరంగిణి ఆధ్వర్యంలో లో మంచి డాక్టర్లు వచ్చే పరీక్షలు చేయించి మందులు ఇస్తున్నామని అన్నారు. తమ సంస్థ ద్వారా విస్తృతంగా వెయ్యికి పైగా మహిళా ఆరోగ్య శిబిరాలు నిర్వహించి చేశామని అన్నారు ఇప్పటివరకు పది లక్షలకు పైగా మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు జరిపించి వారిని తగిన వైద్యాన్ని అందించామన్నారు. మన దేశంలోనే కాక నేపాల్ వంటి దేశాల్లో కూడా మహిళ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి కూడా వైద్య సహాయాన్ని అందిస్తామని అన్నారు.

Body:ss

Conclusion:భట్స్: 1, కుసుమ జగదీష్ ములుగు జిల్లా జడ్పీ చైర్పర్సన్
2, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవానంద జీయర్ స్వామి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.