ETV Bharat / state

ములుగు కలెక్టరేట్​ ముందు ఆశాల నిరసన - asha workers protest

వేతనం పెంచి, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... ములుగు కలెక్టరేట్​ ముందు ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు.

ములుగు కలెక్టరేట్​ ముందు ఆశాల నిరసన
author img

By

Published : Sep 19, 2019, 7:06 PM IST

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ... ములుగు జిల్లా కలెక్టరేట్​ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన 0చేపట్టారు. ఇచ్చే తక్కువ వేతనాలు కూడా నెలనెలా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 30 రోజుల ప్రణాళికలో ప్రతిరోజూ పని చేస్తున్నా... ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్​లో ఇచ్చినట్లు 10వేల వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ములుగు కలెక్టరేట్​ ముందు ఆశాల నిరసన

ఇదీ చూడండి: ఉత్తమ్​ పద్మావతే మా అభ్యర్థి: ఎంపీ కోమటి రెడ్డి

Intro:tg_wgl_53_19_aasha_warkarla_nirarasana_vo_ts10072_HD
G Raju mulugu contributar

ఆశ వర్కర్ లను ప్రభుత్వం తక్కువ వేతనాలతో నెల ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని 30 రోజుల ప్రణాళికలో ప్రతిరోజు గ్రామాల్లో పని చేస్తున్నామని ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లు చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆశ వర్కర్లు పది వేల వేతనం ఇచ్చినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశావర్కర్లు నిరసన వ్యక్తం చేశారు.

Body:ss

Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.