ETV Bharat / state

మచ్చబొల్లారంలో స్వల్ప ఆధిక్యంతో తెరాస విజయం - జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస విజయం

మచ్చ బొల్లారం కార్పొరేటర్​గా తెరాస అభ్యర్థి జితేందర్ నాథ్ విజయం సాధించారు. స్వల్ప ఆధిక్యంతో భాజపా అభ్యర్థిపై గెలుపొందారు. తన గెలుపునకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

trs candidate won at machabollaram division
మచ్చబొల్లారంలో స్వల్ప ఆధిక్యంతో తెరాస విజయం
author img

By

Published : Dec 5, 2020, 9:43 AM IST

అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చ బొల్లారం కార్పొరేటర్​గా తెరాస నుంచి జితేందర్ నాథ్ గెలుపొందారు. భాజపా అభ్యర్థి నరేశ్​పై 34 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు.

ప్రజలు తనపై నమ్మకం పెట్టి గెలిపించినందుకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తన విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యం: కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.