ETV Bharat / state

కీసరలో చోరీకి యత్నం - చోరీ

కీసర పోలీసు స్టేషన్​ పరిధిలో రెండు ఇళ్లలో దొంగలు చోరీకి యత్నంచారు. యజమానులు ఊర్లో లేకపోవడం వల్ల వారు వస్తేనే పూర్తి సమాచారం తెలుస్తుందని స్థానికులు చెప్తున్నారు.

కీసరలో చోరీకి యత్నం
author img

By

Published : Aug 16, 2019, 12:28 PM IST

కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారం మున్సిపాలిటీలో ఉన్న రాజసుఖ్​నగర్​లో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లల్లో దొంగలు చోరీకి యత్నించారు. బంగారం, నగదు కనిపించకపోవడం వల్ల వస్తువులను చిందరవందరగా పడేసి వెళ్లిపోయిరు. ఇంటి యజమానులు వచ్చాక పూర్తి సమాచారం తెలుస్తుందని స్థానికులు అన్నారు.

కీసరలో చోరీకి యత్నం

ఇదీ చూడండి :శివాలయం గర్భగుడిలోకి సాగర్ నీరు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.