ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య - మేడ్చల్

ఘట్​కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య
author img

By

Published : Jul 31, 2019, 12:04 PM IST

Updated : Jul 31, 2019, 12:10 PM IST

మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ పరిధి అంకుషాపూర్‌లోని ఇటుక బట్టి వద్ద ప్రణయ్‌ అనే యువకుడు సూపర్‌వైజార్‌గా పని చేస్తున్నాడు. పని స్థలానికి దగ్గర్లోని గదిలో అతను ఉరి వేసుకున్నాడు. తోటి పని వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం పడమటి సోమారం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య
తన కొడుకును ఎవరో హత్య చేసి ఉరి వేశారని మృతుడి తల్లి ఆరోపిస్తోంది. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా విచారణ కొనసాగిస్తామని ఘట్‌కేసర్‌ సీఐ రఘవీర్‌రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి: ఎదురుకాల్పుల్లో న్యూ డెమోక్రసీ సభ్యుని మృతి

Intro:TS_HYD_18_31_Sucide_Case_av_TS10026
కంట్రిబ్యూటర్‌: ఎఫ్‌.రామకృష్ణాచారి(ఉప్పల్‌) మేడ్చల్‌ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంకుషాపూర్‌-పడమటి సోమారం వెళ్లే మార్గమధ్యలో ఇటుక బట్టి వద్ద ప్రణయ్‌ అనే యువకుడు గత కొంత కాలంగా సూపర్‌వైజార్‌గా పని చేస్తున్నాడు. పక్కన ఉన్న రూంలో ఉరి వేసుకున్నాడు. ఉదయం తోటి పని వాళ్లు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం పడమటి సోమారం గ్రామానికి చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. తన కొడుకును ఎవరో హత్య చేసి ఉరి వేశారని మృతుడి తల్లి మాధవి ఆరోపించారు. అనుమానాస్పదస్థితి గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా విచారణ చేస్తామని ఘట్‌కేసర్‌ సీఐ రఘవీర్‌రెడ్డి తెలిపారు.Body:Chary,UppalConclusion:9848599881
Last Updated : Jul 31, 2019, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.