ETV Bharat / state

ప్రత్యేక బస్సులో 48 మంది వలస కూలీల తరలింపు - ప్రత్యేక బస్సులో 50మంది వలస కూలీల తరలింపు

లాక్​డౌన్​ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు రాచకొండ పోలీస్​ కమిషనర్​ మహేశ్​ భగవత్​ అండగా నిలిచారు.

Medchal district migrants latest news
Medchal district migrants latest news
author img

By

Published : May 27, 2020, 6:45 PM IST

Updated : May 27, 2020, 7:57 PM IST

లాక్​డౌన్ కారణంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలో నివసిస్తున్న పశ్చిమ బంగాకు చెందిన వలస కూలీలలకు రాచకొండ పోలీస్​ కమిషనర్​ మహేశ్​ భగవత్​ అండగా నిలిచారు. వారి అభిమాతం మేరకు భూమిక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసి...48 మంది కార్మికులను వారి సొంత రాష్టానికి పంపించారు.

వారు స్వగ్రామాలకు చేరుకునే వరకు తినడానికి కావాల్సిన నిత్యావసర వస్తువులను మల్కాజిగిరి పోలీస్​ అధికారులు అందజేశారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఏసీపీ, భూమిక సంస్థ సభ్యురాలు సత్యవతి పాల్గొన్నారు.

Last Updated : May 27, 2020, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.