ETV Bharat / state

కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి సేవలో గవర్నర్​ దంపతులు - కీసరగుట్టకు గవర్నర్​ట

మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం మేడ్చల్​ జిల్లా కీసరగుట్ట ఆలయాన్ని గవర్నర్​ దంపతులు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

governor
కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి సేవలో గవర్నర్​ దంపతులు
author img

By

Published : Feb 21, 2020, 11:24 PM IST

మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కీసరగుట్టలోని శ్రీరామలింగేశ్వర స్వామిని గవర్నర్​ తమిళిసై దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో గవర్నర్​ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమిళిసై దంపతులను ఆశీర్వదించి, ప్రసాదం అందించారు.

కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి సేవలో గవర్నర్​ దంపతులు

ఇవీచూడండి: శివయామ పూజ గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.