ETV Bharat / state

ఆర్టీసీ బస్సు కోసం బస్టాండ్‌ ఎదుట విద్యార్థుల ఆందోళన

మేడ్చల్‌ జిల్లా మల్లంపేట్‌, శంబీపూర్ గ్రామ విద్యార్థులు సమయానికి బస్సులు రావడంలేదని బస్టాప్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

ఆర్టీసీ బస్సు కోసం విద్యార్థుల ఆందోళన
author img

By

Published : Aug 27, 2019, 5:22 PM IST

మేడ్చల్‌ జిల్లాలో మల్లంపేట్, శంభీపూర్ గ్రామ విద్యార్థులు మల్లంపేట్ బస్టాప్ వద్ద ధర్నాకు దిగారు. సమయానికి ఆర్టీసీ బస్సులు రావడంలేవని, ప్రస్తుతం నడుస్తున్న బస్సులు సరిపోవడంలేవన్నారు. బస్సులో స్థలం లేక ఫూట్ బోర్డింగ్ చేస్తూ వేలాడి వెళుతున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇదే గ్రామానికి చెందినప్పటికీ, తమ గ్రామానికి బస్సులు రావడం లేదని పేర్కొన్నారు. అనంతరం అతని వద్దకు వెళ్లి తాము పడుతున్న ఇబ్బందులు తెలిపి అదనంగా బస్సులు వేయించాలని వినతి పత్రం అందజేశారు.

ఆర్టీసీ బస్సు కోసం విద్యార్థుల ఆందోళన

ఇదీ చూడండి :డేటింగ్ పేరుతో 8కోట్లు కొల్లగొట్టారు...

Intro:Tg_Hyd_31_27_Mallampet Students Andolana_Avb_TS10011
మేడ్చల్ : మల్లంపేట్
ఆర్టీసీ బస్సు కోసం విద్యార్థుల ఆందోళనBody:
Anchor: మల్లంపేట్, శంభీపూర్ గ్రామ విద్యార్థులు కలిసి మల్లంపేట్ బస్టాప్ వద్ద నేడు ధర్నాకు దిగారు. సమయానికి TSRTC బస్సులు రావడం లేవని, ఇప్పుడు నడుస్తున్న బస్సులు సరిపోవడం లేవని, అదనంగా బస్సులు వేయాలని విద్యార్థులు కోరారు. ప్రతి రోజు విద్యార్థులు బస్సులో స్దలం లేక ఫూట్ బోర్డింగ్ చేస్తూ వేలాడి వెళుతున్నారని, రెండు రోజుల క్రితం ఇద్దరు విద్యార్థులు కింద పడిపోయినా, డ్రైవర్ కండక్టర్ పట్టించుకోలేరని తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన శంభీపూర్ రాజు MLC అయినప్పటికీ, తన గ్రామనికి బస్సులు రాకపోవడం విడ్డురంగా ఉందని చెప్పారు. విద్యార్థులకు అండగా గ్రామ పెద్దలు మాజీ MPTC వెంకటేశం ,ఆంజనేయులు, అనిల్ మద్దతు పలికారు. అనంతరం MLC శంభీపూర్ రాజు వద్దకు వెళ్ళి తాము పడుతున్న ఇబ్బందులు తెలిపి అదనంగా బస్సులు వేయాలని కోరారు.

Byte: విద్యార్దులుConclusion:My name : Upender
9000149830
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.