ETV Bharat / state

'నాన్నను గెలిపించి దిల్లీకి పంపించండి' - PUJA

పార్లమెంట్​ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలోకి తమ కుటుంబీకులను దింపుతున్నారు. చేవెళ్ల తెరాస ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్​ రెడ్డి కుమార్తె, కుమారుడు.. రాజేంద్రనగర్​ సెగ్మెంట్​లో పర్యటించారు. తన తండ్రిని గెలిపించి దిల్లీకి పంపించాల్సిందిగా కోరారు.

నాన్నను గెలిపించి దిల్లీకి పంపించండి
author img

By

Published : Apr 4, 2019, 1:43 PM IST

ప్రచారంలో రంజిత్​ రెడ్డి కుమార్తె పూజ
చేవెళ్ల పార్లమెంట్​ అభ్యర్థి గడ్డం రంజిత్​ రెడ్డి కుమార్తె, కుమారుడు.. రాజేంద్రనగర్​ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. శంషాబాద్​ గొల్లపల్లి రషీద్​, బహదూర్​ గూడా ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఐదేళ్ల నుంచి నిధులు రాక అభివృద్ధి కుంటుపడిందని రంజిత్​ రెడ్డి కుమార్తె పూజ తెలిపారు. తన తండ్రిని గెలిపించి దిల్లీకి పంపించాలని ఆమె కోరారు.

కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేలా పోరాడే వ్యక్తిని ఎన్నుకోవాలని రంజిత్​ రెడ్డి కుమార్తె పూజ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:మహబూబాబాద్​, ఖమ్మంలో నేడు కేసీఆర్​ పర్యటన

Intro:tg_nzb_04_04_mantri_prashanthreddy_pracharam_av_c9
ఈరోజు ఏర్గట్ల మండలంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత కు మద్దతుగా మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు

Body:మండలంలోని బట్టా పూర్ తడపాకల్ తాళ రాంపూర్ ర్ లో లో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇ ప్రచారం నిర్వహించారు

Conclusion:మన ఆడబిడ్డ అయిన కవితను ఎంపీగా గెలిపించే బాధ్యత మనందరిపైనా ఉందని తప్పక గెలిపించాలని కోరారు పోలింగ్ బూత్ లలో లో 12 ఈవీఎంలు ఉంటాయని దాంట్లోనే కారు గుర్తును కవిత బొమ్మను చూసి ఓటేయాలని ఆగం కావద్దని ప్రశాంత్ రెడ్డి ఓటర్లకు సూచించారు కవిత ఓడించడానికి చాలా మంది ప్రయత్నాలు చేసి రైతులతో నామినేషన్ వేయించారని ఏది ఏమైనా కవిత గెలుపు ఖాయమని తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.