ETV Bharat / state

'కరోనాకు ముందు జాగ్రత్తే మందు..' - minister mallareddy

మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​లో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మంత్రులు శ్రీనివాస్​గౌడ్​, చామకూర మల్లారెడ్డిలు హాజరై.. ప్రారంభించారు.

ministers srinivas goud and mallareddy started blood donation camp
'వ్యాక్సిన్​ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి'
author img

By

Published : May 7, 2020, 9:58 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలను పాటించాలని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్​ గౌడ్, మల్లారెడ్డిలు కోరారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్​లో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రులు ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.

ఇదీచూడండి: వ్యవసాయ పద్ధతులతోనూ ఆరోగ్యానికి ముప్పే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.