సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పతంగులను ఎగురవేశారు. మేడ్చల్ జిల్లా శంబిపూర్ గ్రామంలోని.. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఇంటికి పండుగ సందర్భంగా పువ్వాడ అతిథిగా వెళ్లారు. సరదాగా ఆయనతో ముచ్చటించిన అనంతరం ఎమ్మెల్సీతో కలిసి గాలిపటాలను ఎగురవేశారు.
ఇదీ చదవండి: పతంగోత్సవాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి