మేడ్చల్ జిల్లా జవాహర్ నగర్ కార్పొరేషన్లో కౌన్సిల్ సమావేశం భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు.
స్వయంగా మంత్రి..
గత కౌన్సిల్ సమావేశంలో రసాభాస జరగడంతో గొడవలు జరుగుతాయని స్వయంగా మంత్రి మల్లారెడ్డి రంగంలోకి దిగారు. ఎలాంటి సంఘర్షణలు తలెత్తకుండా సమావేశాన్ని భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు. అనంతరం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
ఇదీ చదవండి:'దేశ అభివృద్ధి యాత్రకు రైతుల అండ'