ETV Bharat / state

'పేదల సొంతింటి కల నెరవేర్చడమే.. ప్రభుత్వ లక్ష్యం'

హైదరాబాద్​ కూకట్​పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. బాలానగర్​ కూడలిలోని చిత్తారమ్మనగర్​లో లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేశారు.

author img

By

Published : Nov 14, 2019, 4:24 PM IST

'పేదల సొంతింటి కల నెరవేర్చడమే.. ప్రభుత్వ లక్ష్యం'

హైదరాబాద్​ కూకట్​పల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

ముందుగా బాలానగర్​ కూడలిలోని చిత్తారమ్మనగర్​లో లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేశారు. అనంతరం అల్లాపూర్​ డివిజన్​ ఇండోర్​ షటిల్​ కోర్టు, కేపీహెచ్​బీ కాలనీ 6వ ఫేజ్​లో ఇండోర్​ స్టేజియం, రాజీవ్​ గాంధీ చౌరస్తాలో చేపల మార్కెట్​ను ప్రారంభించారు. ఖైతలాపూర్​లో అయ్యప్ప సొసైటీ ఫ్లై ఓవర్​ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

కేటీఆర్​తో పాటు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని మాధవరం కృష్ణారావు అన్నారు.

TG_Hyd_16_14_KTR_Inaugurations_AB_TS10021_TS10010 Contributors: V. Raghu( SR Nagar ) Vishnu ( Kukatpalli ) Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె తారక రామారావు కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. బాలానగర్ కూడలిలోని చిత్తారమ్మనగర్‌లో రెండు పడకగదుల ఇళ్లను ప్రారంభించి లబ్దిదారులకు పంపిణీ చేశారు. అల్లాపూర్‌ డివిజన్ ఇండోర్‌ షటిల్‌ కోర్టు, కేపీహెచ్‌బీకాలనీ 6వ ఫేజ్‌లో ఇండోర్ స్టేడియం, రాజీవ్‌ గాంధీ చౌరస్తాలో ఫిష్ మార్కెట్‌ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే ఖైతలాపూర్‌ విలేజ్‌లో అయ్యప్ప సొసైటీ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మణానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలను అన్ని విధాల ఆదుకునేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టిందని...అందులో భాగంగా పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. రానున్న రోజుల్లో రాష్ట్రాల్లోని ప్రతి పేదకు ఇళ్లు అందించే ఉద్దేశంతో కేసీఆర్ ముందడుగు వేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. Bite....కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.