మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో జాతీయ రహదారిపై మంత్రి ఈటల రాజేందర్ అనుచరుల నిరసన తెలిపారు. మెదక్ జిల్లా అచ్చంపేట భూముల వ్యవహారంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని... మండిపడ్డారు.
మంత్రి ఈటల రాజేందర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ధర్నాతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.
ఇదీ చూడండి : మంత్రి ఈటలకు చెందిన హేచరీస్‌లో అధికారుల డిజిటల్ సర్వే