ETV Bharat / state

'ఇతర రాష్ట్రాలవారికి వసతితోపాటు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాం'

కూలీ పనుల నిమిత్తం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చిక్కుకుపోయిన వారికి అన్ని వసతులు కల్పిస్తూ... కరోనాపై అవగాహన కల్పించామని మేడ్చల్ మున్సిపల్ ఛైర్​పర్సన్ దీపికానర్సింహా రెడ్డి వెల్లడించారు.

medchal municipal chairperson on sanitation program
'ఇతర రాష్ట్రాలవారికి వసతితోపాటు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాం'
author img

By

Published : Mar 28, 2020, 3:17 PM IST

Updated : Mar 28, 2020, 5:42 PM IST

మేడ్చల్ జిల్లా పురపాలక సంఘ పరిధిలోని కిష్టాపూర్​లో మున్సిపల్ ఛైర్​పర్సన్ దీపిక నర్సింహా రెడ్డి పర్యటించారు. ఈ ప్రాంతంలో సుమారు 200 మంది వలస కార్మికులు ఉన్నారని... వారంతా ఇక్కడ కూలీ చేసుకునే వారని తెలిపారు. లాక్​డౌన్ కారణంగా వారంతా ఇక్కడ ఉండిపోయారని.... కరోనాపై వారికి అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. మాస్కులు, శానిటేజర్లు అందించి... ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.

'ఇతర రాష్ట్రాలవారికి వసతితోపాటు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాం'

ఇదీ చూడండి: కోహ్లీ కోసం హెయిర్​ స్టైలిష్ట్​గా మారిన అనుష్క

Last Updated : Mar 28, 2020, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.