ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... వ్యక్తి మృతి - lorry hits bike one man died in medchal

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యభర్తలను లారీ ఢీకొట్టిన ఘటన దుండిగల్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య తీవ్రగాయాలపాలయ్యింది.

lorry hits bike one man died in medchal
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... వ్యక్తి మృతి
author img

By

Published : Jan 8, 2020, 5:24 AM IST

మేడ్చల్ జిల్లా రాయిలపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు ద్విచక్రవాహనంపై కుత్బుల్లాపూర్ నుంచి వారి గ్రామానికి బయలుదేరారు. బహదూర్​ పల్లి వద్దకు రాగానే వారి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకట్​రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా లక్ష్మీకి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... వ్యక్తి మృతి

ఇవీ చూడండి: విలన్​ సుదీప్​కు బహుమతిగా ఖరీదైన బీఎమ్​డబ్ల్యూ

Intro:Tg_hyd_55_07_Road Accident_Av_Ts10011
మేడ్చల్ : బహదూర్ పల్లి
ద్విచక్రవాహనంపై భార్యాభర్తలిద్దరూ సొంతూరికి వెళ్తుండగా మార్గమధ్యలో మృత్యువు రూపంలో వచ్చిన లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొనగా ఒకరు మృతి చెందిన ఘటన దుండిగల్ పరిధిలో జరిగింది.
Body:ద్విచక్రవాహనంపై భార్యాభర్తలిద్దరూ సొంతూరికి వెళ్తుండగా మార్గమధ్యలో మృత్యువు రూపంలో వచ్చిన లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొనగా ఒకరు మృతి చెందిన ఘటన దుండిగల్ పరిధిలో జరిగింది.

మేడ్చల్ జిల్లా రాయిలపూర్ గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, లక్ష్మీ బార్యభర్తలు ఇద్దరు తన ద్విచక్రవాహనం పై కుత్బుల్లాపూర్ నుండి వారి గ్రామానికి బయల్దేరారు.. బహదూర్ పల్లి వద్దకు రాగానే మృత్యువు రూపం లో వెనక నుండి వచ్చిన లారీ తన ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో వెంకట్ రెడ్డి (47) అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారుConclusion:My name : Upender, 9000149830
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.