మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల్ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లిదండ్రులను బస్సు ఎక్కించి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టిన ఘటనలో రామకృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: నిజామాబాద్‌లో జంట హత్యల కలకలం