జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, మేడిపల్లి, ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అర్హత గల ప్రతిఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని... డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని వారు కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఆయా తహసీల్దార్లకు అందజేశారు.
ఇవీచూడండి: ఎన్ఆర్సీ దుమారం: కేజ్రీకి వ్యతిరేకంగా భాజపా ఆందోళన