ETV Bharat / state

రాజీవ్​ వర్ధంతి సందర్భంగా పేదలకు నిత్యావసరాల పంపిణీ - groceries distributed on rajiv gandhi death day in kompally and chintal

మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా మేడ్చల్​ జిల్లా కొంపల్లిలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కాంగ్రెస్​ నాయకులు.. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

groceries distributed on rajiv gandhi death day
రాజీవ్​ గాంధీ వర్ధంతి సందర్భంగా నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : May 21, 2021, 5:37 PM IST

కాంగ్రెస్​ నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి కొంపల్లిలో కాంగ్రెస్ నాయకురాలు జ్యోత్స్నా శివారెడ్డి.. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లాక్​డౌన్​తో తీవ్రఇబ్బందులు పడుతున్న 200 మంది నిరుపేదలకు పార్టీ ఆధ్వర్యంలో చింతల్, కొంపల్లిలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కష్టాల్లో ఉన్న నిరుపేదలను ప్రభుత్వం ఆదుకోవాలని జ్యోత్స్నా డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: విపత్తువేళ పేదలకు సాయం.. లాక్​డౌన్ ముగిసే వరకు కొనసాగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.